
సమావేశ సమయాన్ని ప్లాన్ చేయండి
మీరు ఇచ్చే సమాచారం మీ బ్రౌజర్‌లోనే ప్రాసెస్ అవుతుంది. లాగిన్ అవసరం లేదు.
ఈ సాధనాన్ని ఎలా ఉపయోగించాలి
రెండు నగరాలను ఎంచుకుని మొదటి నగరంలోని స్థానిక సమయాన్ని ఇవ్వండి. రెండు చోట్ల సమయాలను పోల్చవచ్చు లేదా ఇద్దరికీ అనువైన పని వేళలను చూడవచ్చు. గడియారాన్ని వెనక్కి జరిపినప్పుడు ఒకే సమయం రెండుసార్లు వస్తే రెండూ కనిపిస్తాయి — కార్యక్రమాన్ని ICS ఫైలుగా భద్రపరచడానికి ఒక్కసారే వచ్చే సమయాన్ని ఎంచుకోండి.